VIDEO: 10 మంది మృతి.. UPDATE..!
మార్కాపురం జిల్లా బస్సు ప్రమాదంలో 10 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. చీమకుర్తి నుంచి కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్‌ను నిర్మల్-వింజమూర్‌కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు పరకల క్వారీ దగ్గర ఎదురెదుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కొద్ది క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అద్దాలు పగలగొట్టి బయటపడేలోపే ప్రయాణికులు పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.