VIDEO: ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: శశిధర్

VIDEO: ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: శశిధర్

HYD: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే గణేష్ ఉత్సవ ఏర్పాట్లలో ప్రమాదాలు జరుగుతున్నాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రెటరీ శశిధర్ అన్నారు. ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపట్టాలని కోరారు.