జిల్లాలో డిజిటల్ సేవల విస్తరణకు చర్యలు: కలెక్టర్
KRNL: రాష్ట్ర సచివాలయంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్‌తో సోమవారం CM చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సాంకేతిక రంగాల పురోగతిపై చర్చించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్, తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో డిజిటల్ సేవల విస్తరణకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.