VIDEO: తాడేపల్లిగూడెంలో పోలీసులపై దాడి..!
W.G: తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్‌లో మతిస్థిమితం లేని వ్యక్తి ఇవాళ హల్చల్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులపై కత్తి, రాయితో దాడి చేశాడు. దీంతో స్పందించిన స్థానికులు, పోలీసులు అతనికి దేహశుద్ధి చేశారు. గాయాలపాలైన పోలీసులను, ఆగంతకుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనతో స్థానికులు భయాంసుదోళనలకు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.