'ఎన్నికల సమయంలో గొడవలు సృష్టిస్తే కేసులే'
SRPT: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం రాత్రి మునగాల మండలం బరకత్ గూడెం గ్రామంలో నిర్వహించిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.