ప్రజలకు సేవ చేయడానికి అద్భుత వేదిక బీజేపీ

AKP: ప్రజలకు సేవ చేయడానికి అద్భుత వేదిక బీజేపీ పార్టీ మాత్రమేనని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. గురువారం అనకాపల్లి విచ్చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సత్కార సభలో ఎంపీ మాట్లాడారు. భవిష్యత్తులో ఎంపీ ఎమ్మెల్యేల స్థానాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సీట్లు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.