గంభీర్‌జీ.. మీ స్మైల్ సూపర్: ధోనీ

గంభీర్‌జీ.. మీ స్మైల్ సూపర్: ధోనీ

T20 WC విజయం నేపథ్యంలో టీమిండియాపై మాజీ కెప్టెన్ MS ధోనీ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, క్రికెట్ అభిమానులకు అభినందనలు తెలిపిన ధోనీ.. 'కోచ్ సాబ్(గంభీర్) ముఖంపై చిరునవ్వు చాలా బాగుంది. విజయం కోసం పట్టుదల-ముఖంపై చిరునవ్వు కిల్లర్ కాంబినేషన్' అని ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. బుమ్రా ప్రదర్శనను వర్ణించలేనంటూ 'ఛాంపియన్ బైలర్' అని పేర్కొన్నాడు.