నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూర్, బెల్లాల్ సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఇంఛార్జ్ ఏఈ రాంసింగ్ తెలిపారు. మరమ్మతుల్లో భాగంగా శనివారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. ఇందుకు వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.