ఆళ్లగడ్డలో అగ్నిమాపక వారోత్సవాలు

ఆళ్లగడ్డలో అగ్నిమాపక వారోత్సవాలు

NDL: ఆళ్లగడ్డలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ నరసింహన్ పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బంది సేవలను ఆయన అభినందించారు. వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని ఫైర్ ఆఫీసర్ సుబ్బారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.