VIDEO: రోడ్లపై వరి ధాన్యం.. ఇబ్బందుల్లో వాహనదారులు
SRCL: వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్డులో ప్రధాన రహదారిపై రైతులు ధాన్యం ఆరబోయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తేమ శాతం తగ్గించేందుకు, ధాన్యాన్ని ఆరబెట్టేందుకు సరైన వసతులు లేక రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై గాయలపాలవుతున్నారు.