మడకశిర ఎమ్మెల్యే కీలక నిర్ణయం

మడకశిర ఎమ్మెల్యే కీలక నిర్ణయం

సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలోని 3 వేల మంది పదో తరగతి విద్యార్థుల పరీక్షను తన జీతం నుంచి చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకు అయ్యే మొత్తాన్ని రేపు ఎంఈవోలకు అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే ఫీజులు చెల్లించిన విద్యార్థులకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆయా మండలాల ఎంఈవోలకు సూచించారు.