టికెట్ల ఎంపీకలో తప్పిదాలు జరిగాయి: ఎమ్మెల్యే

టికెట్ల ఎంపీకలో తప్పిదాలు జరిగాయి: ఎమ్మెల్యే

MHBD: మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో తప్పిదాలు జరిగాయని అంగీకరించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టికెట్లు కేటాయించాల్సి వచ్చిందని తెలిపారు. సీపీఐతో పొత్తు పెట్టుకోకపోవడం పొరపాటేనని పేర్కొంటూ, భవిష్యత్తులో సీపీఐతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఇకపై ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.