విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై CITU ఆందోళన
VSP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని CITU ఆరోపించింది. సోమవారం నేతలు సిహెచ్ నర్సింగరావు, ఆర్‌కెఎస్‌వి కుమార్ మాట్లాడుతూ... 2021లో తీసుకున్న 100% అమ్మకం నిర్ణయాన్ని కార్మికుల పోరాటంతో అడ్డుకున్నామన్నారు. అయితే ఉత్పత్తి తగ్గేలా విధానాలు అమలు చేసి ప్లాంట్‌ను బలహీనపరుస్తున్నరన్నారు.