అమెరికాకు షాకిచ్చిన స్పెయిన్

అమెరికాకు షాకిచ్చిన స్పెయిన్

ఇరాన్ యుద్ధంలో పాల్గొనే అమెరికా యుద్ధ విమానాలకు తమ దేశ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. యుద్ధం విషయంలో తమ వైఖరి ఏమిటో అన్ని దేశాలకు తెలుసని పేర్కొంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులు పూర్తిగా చట్టవిరుద్ధమని మండిపడింది. ఇప్పటికే తమ దేశంలోని సైనిక స్థావరాలను వాడుకోకుండా అమెరికాకు స్పెయిన్ అనుమతులను రద్దు చేసిన విషయం తెలిసిందే.