VIDEO: రావులమ్మ అమ్మవారికి సారె సమర్పణ

VIDEO: రావులమ్మ అమ్మవారికి సారె సమర్పణ

కోనసీమ: అయినవిల్లి గ్రామ దేవత శ్రీ రావులమ్మ అమ్మవారికి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం తరఫున గురువారం సారె సమర్పించారు. ఉదయం మేళతాళాలతో భాజా భజంత్రీల మధ్య శోభాయాత్రగా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని సహాయ కమిషనర్ వారి చేతుల మీదుగా అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.