చర్లపల్లికి మరో రెండు రైళ్లు

చర్లపల్లికి మరో రెండు రైళ్లు

HYD: దక్షిణ మధ్య రైల్వే శాఖ సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త తెలిపింది. ఈనెల 18వ తేదీన రాత్రి 11 గంటలకు విశాఖ నుంచి చర్లపల్లికి ట్రైన్ బయలుదేరుతుందని తెలిపింది. అలాగే 19వ తేదీన మధ్యాహ్నం 3:30నిమిషాలకి చర్లపల్లి నుంచి విశాఖపట్నం రైలు ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు ఇవాళ ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ట్రైన్ బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి.