చేతిపంపుకు మరమత్తులు

చేతిపంపుకు మరమత్తులు

VZM: కొత్తవలస నుంచి సబ్బవరం వెళ్లే రోడ్డు వద్ద ఉన్న చేతిపంపు చుట్టు మురుగునీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనీ వల్ల స్థానికులు నీరు తాగేందుకు ఇబ్బంది కావడంతో సమస్యను వార్డు మెంబర్లకు వివరించారు. ఈ సమస్యపై వారు స్పందించి త్వరలోనే మరమ్మతులు చేపట్టి చేతిపంపు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.