ప్రజాదర్బార్ నిర్వహించిన ఛైర్మన్

ప్రజాదర్బార్ నిర్వహించిన ఛైర్మన్

BPT: చీరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి 170 అర్జీలు స్వీకరించారు. వీటిలో 45 పెన్షన్, 110 ఇళ్ల స్థలాలు, 15 ఇతర సమస్యలకు సంబంధించిన అర్జీలు ఉన్నాయని మున్సిపల్ ఛైర్మన్ మించాలా సాంబశివరావు తెలిపారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి త్వరగా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.