ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ఇవాళ జిల్లాలోని గాంధీ విగ్రహం వద్ద మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ దేశానికి ఎనలేని సేవలు చేశారని ఎమ్మెల్యే అన్నారు.