VIDEO: కొలనూర్ మల్లన్నగుట్టలో పట్నాలు

VIDEO: కొలనూర్ మల్లన్నగుట్టలో పట్నాలు

PDPL: ఉగాది సందర్భంగా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో మల్లన్న పట్నాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మల్లన్నగుట్టలో వెలసిన మల్లికార్జునస్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.