ఈరన్నస్వామి హుండీ లెక్కింపు

ఈరన్నస్వామి హుండీ లెక్కింపు

KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం మండలం ఉరుకుంద ఈరన్నస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు శుక్రవారం జరిగింది. ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో విజయరాజు వివరాల ప్రకారం.. శ్రావణమాసం మొదటి సోమవారం నుంచి గురువారం వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. నగదు రూ.1,22,88,424, వెండి 23.230 కిలోలు వచ్చినట్లు తెలిపారు.