వైస్ కెప్టెన్ అయితే వేటు తప్పదా?
KKRకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు SMలో వైరల్ అవుతోంది. గత రెండు సీజన్లలో ఆ జట్టుకు వైస్ కెప్టెన్లుగా వ్యవహరించిన నితీష్ రాణా(2024), వెంకటేష్ అయ్యర్(2025)ను ఆ తర్వాతి సీజన్ వేలంలో మేనేజ్‌మెంట్ వదిలేసింది. ప్రస్తుత IPLలో రింకూ సింగ్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో వచ్చే సీజన్ వేలంలో అతడిని కూడా వదిలేస్తారా? అంటూ నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.