ఖాడోడి సర్పంచ్‌గా గేడం అమృత్ రావు
ADB: గాదిగూడ మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు గురువారం తెలియజేశారు. మండలంలోని ఖాడోడి సర్పంచ్‌గా గేడం అమృత్ రావు సమీప ప్రత్యర్థి భీమ్ రావుపై 51 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గ్రామంలోని వార్డ్ మెంబర్ అభ్యర్థుల ఫలితాలు సైతం విడుదల అయినట్లు వెల్లడించారు.