'వైసీపీ నేత తోపుదుర్తికి నోటీసులివ్వాలి'

'వైసీపీ నేత తోపుదుర్తికి నోటీసులివ్వాలి'

AP: వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకరించకుంటే తగిన చర్యలకు పోలీసులకు వెసులుబాటు కల్పించింది. జగన్ హెలికాప్టర్ ఘటన కేసులో బెయిల్ కోరుతూ తోపుదుర్తి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.