VIDEO: గొర్రెల, పశువుల షెడ్ల నిర్మాణానికి భూమి పూజ
NZB: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా పాటుపడుతోందని కాంగ్రెస్ మోర్తాడ్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. శుక్రవారం సుంకేట్ గ్రామంలో గొర్రెల షెడ్లు, పశువుల షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. APO శకుంతల, AMC డైరెక్టర్ మహిపాల్, రైతులు పాల్గొన్నారు.