VIDEO: ముస్లీం సోదరులకు తోఫాల పంపిణీ

VIDEO: ముస్లీం సోదరులకు తోఫాల పంపిణీ

MDK: నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో రంజాన్ సందర్భంగా ముస్లిం మైనార్టీలకు సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉపసర్పంచ్ ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో తోఫాలు పంపిణీ చేశారు. పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం ప్రతి ఏడాది కానుకలు అందించడం సామాజిక సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారం అభినందనీయమని తెలిపారు.