VIDEO: బోల్తా పడిన ట్రాక్టర్.. తప్పించుకున్న డ్రైవర్

VIDEO: బోల్తా పడిన ట్రాక్టర్.. తప్పించుకున్న డ్రైవర్

MHBD: ట్రాక్టర్ బోల్తా పడగా.. డ్రైవర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటన MHBD జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగులో సోమవారం జరిగింది. ఆకేరూ వాగులో గత సాయంత్రం ఇసుక రవాణా జరుగుతోంది. ఈ క్రమంలో ఒక ట్రాక్టర్‌తో మరో ట్రాక్టర్ ను తాళ్లతో కట్టి లాగుతుండగా, ట్రాక్టర్ బోల్తా పడింది. డ్రైవర్ తృటిలో తప్పించుకోగా పెను ప్రమాదం తప్పింది.