కొడంగల్లో సీఎం స్పెషల్ సెక్రటరీ పర్యటన
VKB: కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. CM స్పెషల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వివిధ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. కొడంగల్‌కు చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, అధికారులు ఉన్నారు.