మద్యం తాగి వ్యక్తిని ఢీకొట్టిన పోలీసులు

మద్యం తాగి వ్యక్తిని ఢీకొట్టిన పోలీసులు

MHBD: జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి పోలీసు డిపార్ట్‌మెంట్‌కు చెందిన కొందరు వ్యక్తులు మద్యం తాగి కారుతో ఓ వ్యక్తిని అతివేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన కొందరు యువకులు కారును వెంబడించి ఇద్దరు పోలీసులను పట్టుకొని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఇంకో పోలీస్ వ్యక్తి పరార్‌లో ఉన్నట్లు సమాచారం.