VIDEO: భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి: కలెక్టర్

VIDEO: భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి: కలెక్టర్

WGL: భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకుని గ్రామాలను భూ సమస్యలు లేని పల్లెలుగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ అమలవుతున్న వర్ధన్నపేట మండలం కట్ర్యాల, కడారిగూడెం, ఇల్లంద బుధవారం గ్రామాల్లో నిర్వహించిన భూభారతి సదస్సుల్లో పాల్గొని రైతులకు చట్టంపై అవగాహన కల్పించారు.