బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేత
CTR: చింతూరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రిటైర్డ్ విద్యుత్ శాఖ అధికారిని శ్యామల మృతదేహానికి కొంగారెడ్డి పల్లిలో వైసీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయనంద రెడ్డి నివాళులు అర్పించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని.. శ్యామల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.