ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

నంద్యాలలోని PSC&KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్(JKC) ఆధ్వర్యంలో ఈ నెల 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.శశికళ తెలిపారు. ఫాక్స్ కాన్, డైకిన్, నవ భారత్ ఫర్టిలైజర్స్ అనే కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.