అమలాపురంలో స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు
కోనసీమ: నేడు అమలాపురంలో చికెన్ ధరలు స్వల్పంగా పెరిగినట్లు వ్యాపారస్తులు చెప్తున్నారు. బ్రాయిలర్ మాంసం కేజీ రూ.270, ఫారం మాంసం కేజీ రూ.235కి విక్రయిస్తున్నారు. మటన్ ధర రూ.800, చేపలు కిలో 150 నుంచి 160 వరకు విక్రయిస్తున్నారు. వీటి ధరలు ప్రాంతాలను బట్టి మార్పులు ఉంటాయని వ్యాపారస్తులు చెప్తున్నారు.