భక్తుల కోసం టీటీడీ ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు

భక్తుల కోసం టీటీడీ ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు

AP: కాలినడక భక్తుల కోసం టీటీడీ ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు నడపనుంది. 20 ఎలక్ట్రిక్ బస్సులను తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారిమెట్టు వరకు ఉచితంగా నడపనున్నారు. ఈ బస్సులు కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులు డీజిల్ బస్సులను క్రమంగా తొలగించి తిరుమలను నీట్-జీరో ఎమిషన్ ప్రాంతంగా మార్చేందుకు దోహదపడతాయి.