నాటక ప్రదర్శన పోస్టర్లను ఆవిష్కరించిన కోనేరు కోనప్ప

నాటక ప్రదర్శన పోస్టర్లను ఆవిష్కరించిన కోనేరు కోనప్ప

ASF: సిర్పూర్(టి) మండలం కోనేరు కాలనీలో ఏప్రిల్ 5న మధ్యాహ్నం 3 గంటలకు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించనున్న నాటక ప్రదర్శన పోస్టర్లను ఇవాళ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ నాటక ప్రదర్శనలో మహారాష్ట్ర, ఒడిశా ప్రాంతాల కళాకారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.