VIDEO: పశువైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్

VIDEO: పశువైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్

SKLM: కిల్లిపాలెం గ్రామంలో బుధవారం పశువైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. పశువుల సంరక్షణకు రైతులు మరింత శ్రద్ధ చూపాలని, పశువుల ఆరోగ్యం మెరుగుపడేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఆయన అన్నారు. శిబిరంలో లేగదూడల ప్రదర్శన ఆకట్టుకుంది, ఉత్తమ లేగదూడల యజమానులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.