'నదితీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'నదితీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

KRNL: అధిక వర్షాల కారణంగా అధికారుల భద్రతతో మంత్రాలయం నియోజకవర్గ నదితీరప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని TDP ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి మంగళవారం సూచించారు. దాదాపు1.5 లక్షల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్న సందర్భంగా నదితీర ప్రాంతాల ప్రజలు నదిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.