OTTలోకి వచ్చేసిన హిట్ మూవీ

OTTలోకి వచ్చేసిన హిట్ మూవీ

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'K-RAMP'. దీపావళి కానుకగా రిలీజై మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు OTT వేదిక 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు.