దాచేపల్లి MPDOగా వెంకటేశ్వరరావు బాధ్యతల స్వీకరణ

దాచేపల్లి MPDOగా వెంకటేశ్వరరావు బాధ్యతల స్వీకరణ

PLD: దాచేపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వుల్లంగుల వెంకటేశ్వరరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్ ఎంపీడీవోగా పనిచేసిన డి. వీరయ్య నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నూతన ఎంపీడీవోకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.