ట్రాఫిక్ చలానాల్లో కొత్త రికార్డ్

ట్రాఫిక్ చలానాల్లో కొత్త రికార్డ్

TG: HYDలో ట్రాఫిక్ ఉల్లంఘనల్లో కొత్త రికార్డు నమోదైంది. పోలదాస్ సురేష్ అనే వ్యక్తికి చెందిన కారుపై ఏకంగా 95 ట్రాఫిక్ చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి మొత్తం విలువ రూ.36,600. చలానాలు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న సదరు కారును పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.