పార్కు నిర్మాణం కోసం భూ పరిశీలన

పార్కు నిర్మాణం కోసం భూ పరిశీలన

NRPT: పార్కు నిర్మాణం కోసం అనువైన స్థలం కోసం గుర్తించిన భూములను స్థానిక అధికారులతో కలిసి కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి పరిశీలించారు. పట్టణంలో ఇసుక బావి, పంచతంత్ర పార్కులతో పాటు తదితర స్థలాలను స్వయంగా సందర్శించారు. అనంతరం పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బక్క శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.