ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రెడ్‌క్రాస్ సొసైటీ నిధుల సేకరణను చేపట్టి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలి: కలెక్టర్ నాగరాణి
✦ ACB వలకు చిక్కిన తాడేపల్లి గూడేం మున్సిపల్ సర్వేయర్..!
✦ ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో ఆక్రమణలు తొలగించిన నగర పంచాయతీ మేనేజర్ వెంకటేశ్వరరావు
✦ ప్రజలు ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ నాగరాణి