మార్కాపురంలో కార్యాలయాలను సందర్శించిన MP
ప్రకాశం: మార్కాపురం నూతన జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులు శనివారం కలెక్టర్, SP కార్యాలయాలను సందర్శించారు. కార్యాలయాల ఏర్పాటు, పరిపాలన అంశాలపై అధికారులతో చర్చించారు. భవనాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో TDP నేత కందుల రామిరెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.