రాజమండ్రిలో న్యాయ అవగాహన సదస్సు

రాజమండ్రిలో న్యాయ అవగాహన సదస్సు

E.G: రాజమండ్రిలోని దానవాయిపేటలో 'మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం- 2013'పై మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం అమల్లో ఉన్న చట్టాల గురించి వివరించారు. లైంగిక వేధింపులు, అసభ్యకర చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.