మద్యం షాపులను తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు

E.G: అమలాపురం మండలం ఈదరపల్లిలో ఇవాళ ఎక్సైజ్ అధికారులు మద్యం షాపులను తనిఖీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎక్సైజ్ అధికారులు మధ్యం షాపులను మూసివేసి సీల్ వేశారు. ఎవరైనా అనాధికారికంగా దినోత్సవం రోజున మద్యం అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామన్నారు.