రెండో T20లో స్పెషల్ అట్రాక్షన్‌గా యువీ

రెండో T20లో స్పెషల్ అట్రాక్షన్‌గా యువీ

భారత్-సౌతాఫ్రికా మధ్య న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. టీమిండియా ప్లేయర్లతో యువీ సరదాగా గడిపాడు. తన సొంత రాష్ట్రంలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో, పిచ్ పరిస్థితుల గురించి యువ ఆటగాళ్లకు అతడు కీలక సూచనలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.