VIDEO: చెట్ల కిందే చదువులు.. తల్లాబు విద్యార్థుల ఇక్కట్లు
ASR: పెదబయలు మండలం తల్లాబులో పాఠశాల భవనం లేక విద్యార్థులు చెట్ల కిందే చదువుతున్నారు. వసతులు లేవని ఉపాధ్యాయులు సక్రమంగా రావడం లేదని, యాప్ సమస్యతో రెండు నెలలుగా మధ్యాహ్న భోజనం కూడా ఆగిపోయిందని గిరిజన విద్యార్థి సంఘం తెలిపింది. సరైన పునాది లేక పిల్లలు చదువు మానేస్తున్నారని, భవనానికి స్థలమిచ్చినా అధికారులు నిర్మించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.