బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు: భట్టి

KMM: బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని Dy. CM భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్లు సాధిస్తామనే నమ్మకం ఉందని, త్వరగా ఆమోదం తెలపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.