పామూరు: ఇస్త్రీ పెట్టె పట్టిన వైసీపీ అభ్యర్థి

ప్రకాశం: పామూరు పట్టణంలోని తూర్పు వీధిలో శనివారం కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఇస్త్రీ చేసే వ్యక్తి దగ్గరికి వచ్చి ఇస్త్రీ పెట్టె తీసుకొని కాసేపు బట్టలు ఇస్త్రీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం జగనన్న ప్రభుత్వంలో 90 శాతం పథకాలను అమలు చేశారని అన్నారు.