VIDEO: రామవరంలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: రామవరంలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

E.G: ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో కూటమి నాయకులు, అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు.